La lecture à portée de main
Vous pourrez modifier la taille du texte de cet ouvrage
Découvre YouScribe en t'inscrivant gratuitement
Je m'inscrisDécouvre YouScribe en t'inscrivant gratuitement
Je m'inscrisVous pourrez modifier la taille du texte de cet ouvrage
Description
Informations
Publié par | Diamond Books |
Date de parution | 01 juin 2020 |
Nombre de lectures | 0 |
EAN13 | 9789352781850 |
Langue | English |
Informations légales : prix de location à la page 0,0166€. Cette information est donnée uniquement à titre indicatif conformément à la législation en vigueur.
Extrait
ఆచార్య విష్ణుగుప్త (చాణక్యుడు) రచించిన చాణక్య నీతి లోని ముఖ్య విషయము మానవమాత్రులు జీవితంలో సంభవిస్తున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించవలసిన తీరుతెన్నులను తెలియబరుస్తుంది. ఇందులో ముఖ్యంగా ధర్మం, సంస్కృతి,న్యాయము, శాంతి, సుశిక్షణ మరియు మానవ జీవితానికి కావలసినా సర్వతోముఖప్రగతికి సోపానాలు వివరించబడినవి. ఆచార్య చాణక్యుని సిద్దాంత పరమైన ఈమహత్తర గ్రంధము జీవితపు ఆశయాలు మరియు వ్యవహరణ పద్దతి, అలాగేఆదర్శములు మరియు జరుగుచున్నదానికి చక్కటి సమన్వయము చూడగలుస్తాము.జీవనపు రీతి నీతులకు సంబంధించిన విషయములపై ఇటువంటి అద్భుతమైనవ్యావహారిక చిత్రణ ఇందులో ఉన్నట్లుగా మరెక్కడా ఉండదు. అందుచేత ఈగ్రంధము లోకమంతటా ఆదరణీయమైఉన్నది.
ఇంటిలోని కుటుంబ సభ్యులందరూ చాడుకోదగ్గ పుస్తకము
ఆచార్య చాణక్య
ప్రాణీతి చానక్యానీతి
ఆశ్వనీ పారాశర్
‘ఈ నీతి శాస్తాన్ని మననం చేసి అధ్యయనం చేసిన వ్యక్తీ జీవితంలో ఎప్పుడు మోసపోడు. అతడు వేసే ప్రతీ అడుగులో విజయం తోడు ఉంటుంది.
eISBN : 978-93-5278-185-0
© Publisher
Publisher : Diamond Pocket Books (P) Ltd.
X-30, Okhla lindustrial Area, Phase-II
New Delhi-110020
Phone : 011-40712100
E-mail : ebooks@dpb.in
Website : www.diamondbook.in
Edition : 2017
ప్రణీత చాణక్య నీతి (Telugu)
By : B.K. Chaturvedi
Chanakya Neeti Sutras Sahit (Telugu)